నిరుపేద మైనారిటీ యువతులకు వివాహ ప్రోత్సాహకంగా దుల్హన్ పథకం

నిరుపేద మైనారిటీ యువతులకు వివాహ ప్రోత్సాహకంగా దుల్హన్ పథకం

నిరుపేద మైనారిటీ యువతులకు వివాహ ప్రోత్సాహకంగా *దుల్హన్ పథకం ద్వారా ప్రభుత్వం ఇస్తున్న 50,000 ఆర్థిక సహాయాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు అందజేశారు.
ఇందుకు గానూ వివాహానికి ముప్పైరోజులు ముందుగానే ధరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా వాసు అన్న గారి ప్రత్యేక చొరవతో అందరితో సరైన సమయానికి ధరఖాస్తు చేయించి 500 పైగా జంటలకు భారీ మొత్తాన్ని అందజేయడం జరిగింది.ప్రభుత్వ ప్రోత్సాహం అందుకున్న లబ్దిదారులు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ శ్రీ శ్రీనివాస రెడ్డి గారి చొరవను అభినందించారు.కార్యక్రమం వాసు అన్న గారు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ యువతీ యువకులకు ఎప్పుడూ అండగా ఉంటానని విన్నవించుకున్నారు.

Close Menu