పసుపు కుంకుమ పథకం పట్ల సర్వత్రా హర్షం

పసుపు కుంకుమ పథకం పట్ల సర్వత్రా హర్షం

టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి కామెంట్స్…

ప్రతిపక్ష నాయకులు హామీ అమలు చేయడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు.

ఏ హామీ అమలు చేయలేదో చర్చకు సిద్ధమా…

పసుపు కుంకుమ పధకం ద్వారా 10 వేల రూపాయలు ఇవ్వడంతో డ్వాక్రా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు…

ఇన్ని పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు.

పసుపు కుంకుమ పథకం పట్ల సర్వత్రా హర్షం

– హామీల అమలుపై ప్రతిపక్షం చర్చకు సిద్ధమా

టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాస రెడ్డి

టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఏ హామీ అమలు చేయలేదో డిబేట్ కి రండని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఆర్.శ్రీనివాస రెడ్డి సవాల్ విసిరారు

ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ

పసుపు కుంకుమ పధకం ద్వారా 10 వేల రూపాయలు ఇవ్వడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు ఈ పథకం విజయవంతం అయిందన్నారు.

దేశంలోని ఏ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం కూడా అమలు చేయడం లేదని ఒక్క టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు

ఈ కార్యక్రమములో టీడీపీ నగర అధ్యక్షుడు జిలాని బాషా,ఉపాధి కౌన్సిల్ రాష్ట్ర సభ్యులు పిరయ్య,కడప ఇంచార్జ్ అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు.

Close Menu