పేదల జీవితాల్లో వెలుగు నింపిన సీఎం

పేదల జీవితాల్లో వెలుగు నింపిన సీఎం

– ఇంటి పెద్ద కొడుకుగా బాధ్యత నెరవేర్చిన చంద్రన్న…- పేదల జీవితాల్లో వెలుగు నింపిన సీఎం- సీఎం కు కృతజ్ఞతలు తెల్పిన టీడీపీజిల్లా అధ్యక్షులు ఆర్.శ్రీనివాస రెడ్డిసంక్రాంతి పండుగ కానుకగా టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇంటి పెద్ద కొడుకుగా 12 రకాల పెన్షన్లు పెంపుతో అందించారు.ఏపీలోని వృద్ధులు, వితంతువులు, విక‌లాంగుల‌కు ఇంటి పెద్ద కొడుకుగా శుభ‌వార్త తెలిపారు.గ‌త ప్ర‌భుత్వంలో రూ.200గా ఉన్న ఫించ‌న్ ను చంద్రబాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు రూ. 1000 పెంచారు.రూ.200 రూపాయలు అస‌లు వృద్దుల‌కు స‌రిపోయేవి కాదు. దాంతో ఒక పెద్ద కొడుకుగా వారి బాధల‌ను అర్ధం చేసుకున్న చంద్ర‌బాబు, వృద్ధులు, వితంతులు, విక‌లాంగుల‌కు భారీగా ఫించ‌న్‌ను పెంచారు.దీంతో చంద్ర‌బాబును త‌మ పెద్ద కొడుకుగా వృద్ధులు చూసుకుంటున్నారు.ఈ క్ర‌మంలో ఫించ‌న్ల‌పై చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.పించ‌న్లను రూ.2వేలకు పెంచుతూ చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.శుక్ర‌వారం నెల్లూరు జిల్లా బోగోలులో జ‌రిగిన జన్మభూమి-మా ఊరు కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు పాల్గొన్నారు.ఈ సంద‌ర్బంగా పించ‌న్ల‌ను పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.జనవరి నుంచే పెంచిన పించన్ చెల్లిస్తామ‌ని, దీని ద్వారా 54లక్షల మంది పించన్ దారులకు లబ్ది పొందుతారన్నారు.వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు దీని ద్వారా లబ్ది పొందుతారని సీఎం చంద్రబాబు చెప్పారు.పించన్ నెలకు రూ.2వేలు చేయడంపై వృద్ధులు,విక‌లాంగులు, వితంతులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబుకు తాము జీవితాంతం రుణ‌ప‌డి ఉంటామంటున్నారు.ఏది ఏమైనా రాష్ట్రం లోటు బ‌డ్జెట్‌లో ఉన్నా, కేంద్రం నుంచి స‌హ‌కారం అంద‌క‌పోయినా ఫించ‌న్‌ను రూ.2 వేల‌కు పెంచుతూ చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యంపై హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో ఇన్ని రకాల పెన్షన్లు ఉన్నట్లు కూడా తెలియదుఅంతెందుకు మన పక్కరాష్ట్రమైన ధనికరాష్ట్రం, మిగులు బడ్జెట్ రాష్ట్రమైన తెలంగాణ లో 5 రకాల పెన్షన్లు మాత్రమే పంపిణీ చేస్తున్నారుపెంచిన పెన్షన్ల పంపిణితో మనరాష్ట్రంలో దాదాపు 55,00,000 లక్షల మందికి ప్రతి నెల 1,300 కోట్లరూపాయలు సంవత్సరానికి 15,600 కోట్లరూపాయలు,ఐదు ఏళ్ల కు 78,000 వేలకోట్ల రూపాయలు అంటే మేఘాలయ,అస్సోం, లాంటి రెండు రాష్ట్రాల బడ్జెట్ స్థాయిలో అందించడం సీఎం చంద్రబాబుదే ఘనత.12 రకాల పెన్షన్ల రెట్టింపు వివరాలు…1)వృధ్యాప్త పెన్షన్ వెయ్యి రూ రెండువేలకు పెంపు2)వితంతు పెన్షన్ వెయ్యి నుండి రెండువేలకు పెంపు3)చేనేత పెన్షన్ వెయ్యినుండి రెండు వేలకు పెంపు4)మత్స్యకారులు పెన్షన్ వెయ్యి నుండి రెండు వేలకు పెంపు5)కళాకారుల పెన్షన్ వెయ్యి నుండి రెండు వేలకు పెంపు6)డప్పు కళాకారుల పెన్షన్ వెయ్యి నుండి రెండువేలకు పెంపు7)గీతకార్మికుల పెన్షన్ వెయ్యి నుండి రెండువేలకు పెంపు8)ఒంటరి మహిళల పెన్షన్ వెయ్యి నుండి రెండు వేలకు పెంపు9)ట్రాస్ జెండర్స్(హిజ్రాలు) పెన్షన్ రూ 1,500 నుండి 3,000 కు పెంపు10)చర్మతోలు వృత్రి దారుల పెన్షన్ 1,500 నుండి 3,000 కు పెంపు11)వికలాంగుల పెన్షన్ 1,500 నుండి 3000 లకు పెంపు12)డయాలసిస్(కిడ్నీ వ్యాధిగ్రస్తుల)పెన్షన్ 2,500నుండి 5,000 కు పెంపు చేసిన సీఎం చంద్రబాబు కు ధన్యవాదాలు..టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి బి. హరిప్రసాద్ మాట్లాడుతూ..ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో ఇన్ని రకాల పెన్షన్లు ఉన్నట్లు కూడా తెలియదు, అంతెందుకు మన పక్కరాష్ట్రమైన దనికరాష్ట్రం, మిగులు బడ్జెట్ రాష్ట్రమైన తెలంగాణ లో 5 రకాల పెన్షన్లు మాత్రమే పంపినిచేస్తున్నారు,పెంచిన పెన్షన్ల పంపిణితో మనరాష్ట్రంలో దాదాపు 55,00,000 లక్షల మందికి ప్రతి నెల 1,300 కోట్లరూపాయలు సంవత్సరానికి 15,600 కోట్లరూపాయలు,ఐదు ఏళ్ల కు 78,000 వేలకోట్ల రూపాయలు అంటే మేఘాలయ,అస్సోం, లాంటి రెండు రాష్ట్రాల బడ్జెట్ అన్నమాట ఇది ఒక్క చంద్రబాబుకే సాధ్యమైంది..టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డి మాటడుతూ.. చరిత్ర సృష్టించడంటీడీపీ కే సాధ్యం.2019 లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని స్పష్టం చేశారు.ప్రజాసంక్షేమం కోసం సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేస్తున్నది దేశంలో మన ఆంధ్ర ప్రదేశ్ అన్నారుతొలుత నగరంలోని ఎన్టీఆర్ విగ్రాహానికి క్షిరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు పిరయ్య టీడీపీ నగర అధ్యక్షుడు జిలాని, డిప్యూటీ మేయర్ ఆరిపుల్లా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు

Close Menu