మైనార్టీ పేద మహిళల ఆర్థిక స్వాలంబన టీడీపీ లక్ష్యం

మైనార్టీ పేద మహిళల ఆర్థిక స్వాలంబన టీడీపీ లక్ష్యం

– మైనార్టీ పేద మహిళల ఆర్థిక స్వాలంబన టీడీపీ లక్ష్యం

టీడీపీ జిల్లా అధ్యక్షులు ఆర్.శ్రీనివాస రెడ్డి

పేద మహిళల ఆర్థిక స్వాలంబన టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని,ఆదిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనార్టీ మహిళలు ఆర్థికంగా ఎదగాలని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఆర్.శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

పేదరికంపై గెలుపు పేరిట శనివారం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని నూర్జ్హాన్ కళ్యాణ మండపంలో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ పేదలు ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా స్కీములు ఏర్పాటు చేసి ఆదుకుంటుందన్నారు సద్వినియోగం చేసుకొని సమాజంలో ఉన్నతంగా ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఈ డి షాబాన,జిల్లాకార్యదర్శి హరిప్రసాద్, నగర అధ్యక్షడు జిలానిభాషా, నాయకులు అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

Close Menu