– విభజన హామీలు నెరవేర్చని మోడీ డౌన్ డౌన్…

– విభజన హామీలు నెరవేర్చని మోడీ డౌన్ డౌన్…

రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ఆంద్రప్రదేశ్ కు
ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ టీడీపీ జిల్లా అధ్యక్షులు ఆర్.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నల్ల బ్యడ్జీలతో నిరసన కార్యక్రమం పెద్దఎత్తున జరిగింది

మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు నగరాన్ని హోరెత్తించారు.

Close Menu