– పేదలకు అండ టీడీపీ

– రూ..1.37 లక్ష cmrf అందించిన వాసు..

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ ..1.37 ల క్ష ఆర్థిక సహాయం టీడీపీ జిల్లా అధ్యక్షలు ఆర్.శ్రీనివాస రెడ్డి షేక్ నాసిర్ భార్య బల్కిస్ కు శనివారం అందించారు.

ముఖ్యమంత్రి సహాయనిధి కి దరఖాస్తు చేసుకున్న పేద ముస్లిమ్ షేక్ నాసిర్ మృతి చెందగా ఆ చెక్ ను నగరంలోని నాగరాజు పేటలోని నాసిర్ స్వగృహానికి వెళ్లి ఆయన భార్య బల్కిస్ కు cmrf చెక్కును అందజేశారు

అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్.శ్రీనివాస రెడ్డి,బి. హరిప్రసాద్ మాట్లాడుతూ పేదలకు కొండంత అండగా టీడీపీ ప్రభుత్వం ఉంటుందన్నారు. ఆదిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం తో పాటుగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలను ఆదుకుంటున్నారన్నారు
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు జిలాని బాషా,డివిజన్ ఇంచార్జ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు

Close Menu