upcoming and past events

30న ప్రొద్దుటూరులో ధర్మపోరాట దీక్ష

30/10/2018

30న ప్రొద్దుటూరులో ధర్మపోరాట దీక్ష

30న ప్రొద్దుటూరులో ధర్మపోరాట దీక్ష కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై ఈ నెల 30న ప్రొద్దుటూరులో ధర్మపోరాట దీక్ష దీక్ష ఇంఛార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ,మంత్రి ఆది నారాయణరెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి గారు జిల్లా సమన్వయ కమిటీ నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ధర్మపోరాట దీక్షకు లక్షమంది పైన వచ్చే అవకాశముంది అన్ని జాగ్రత్తలు తీసుకొంటు 2019 ఎన్నికలలో జిల్లాలోని అందరం కలిసి పార్టీ ముందుకు తీసుకెళ్లడానికి అన్ని ప్రణాళికలు చేశాము నాలుగు సంవత్సరాల నుండి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు గమనిస్తున్నారు .అయినా కడపజిల్లా ఇంకా కరువు సమస్యలు ఉన్నాయి వాటిని అధిగమించి రైతులను అదుకోవడానికి తెలుగుదేశం ఎప్పటికి వెనువెంట వుంటుంది.రాష్ట్రానికి జరిగిన అన్యాయం పైన యిది ఆరవ సభ పెడుతున్నాం, రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వవలసిన కేంద్ర నిధులు ఇవ్వడం లేదని ఇంతటి కక్ష సాధింపు చేస్తున్న బీజేపి వారితో లోపాయకారపు ఒప్పందం వైసీపీ దోస్తీ కట్టడం చాలా దౌర్భాగ్యమని ఈ అరాచకాన్ని ప్రజల చూస్తున్నారు, ప్రజల కోసం ప్రియతమ ముఖ్యమంత్రి గౌ౹౹ నారా చంద్రబాబునాయుడు గారు ఎన్ని పథకాలు అమలు పరుస్తున్న వైసీపీ వారు జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం అనేక రకాల దుశ్చర్యలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, ఏదేమైనా కడపకు అరవైరోజుల్లో ఉక్కు పరిశ్రమ ఏర్పాట్లు చేయడానికి సిద్ధం చేస్తున్నాం 2019 లో ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది డిపాజిట్లు కూడా రాని పరిస్థితి వస్తుందని వైసీపీ కి అంటూ జిల్లా సమన్వయ కమిటీ చెప్పడం జరిగింది.

Read more
Close Menu