కడపజిల్లాలో TNSF ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి యువనేస్తం అభినందన సభ మరియు అవగాహన సదస్సు

కడపజిల్లాలో TNSF ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి యువనేస్తం అభినందన సభ మరియు అవగాహన సదస్సు

ఈ రోజు కడపజిల్లాలో TNSF ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి యువనేస్తం అభినందన సభ మరియు అవగాహన సదస్సునుకు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప జిల్లా.  తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గౌ౹౹  శ్రీ  శ్రీనివాస రెడ్డి గారు..,
TNSF రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మం చౌదరి గారు.

ఇంకా వివిధ కళాశాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ

రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, అదనంగా దరఖాస్తులు వస్తే, వారికి వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేసి, ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించామని,నిరుద్యోగ భృతి అందుకునే యువతకు పలు రంగాల్లో స్కిల్ డెవలప్‌మెంట్‌ శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కనిపించాలని భావిస్తున్నాము. అలా ఉద్యోగాలు పొందినవారిని నిరుద్యోగ భృతి పథకం నుంచి తొలగించి కొత్త వారికి అవకాశము ఇస్తామని.ఇంతటి కార్యక్రమం చేయటం దేశములో అరుదైన విషయమని అలాగే పుట్టిన పిల్ల వాడి దగ్గరనుంచి కాటి కెళ్లే వరకు తెలుగుదేశం పార్టీ ప్రజలకు నిరంతరం అండగా ఉంటుంది అని చెపుతూ, ఇంత గొప్ప ఆలోచనతో ముందుకు పోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ౹౹ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అడుగు జాడల్లో యువకులు అందరూ నడవాలని జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి గారు కొనియాడారు..

Close Menu